Telugu Fonts TTF By Govt Of AP - Full License Complete Set

Torrent Details


Telugu Fonts TTF by Govt of AP - Full License Complete Set

NAME
Telugu Fonts TTF by Govt of AP - Full License Complete Set.torrent
CATEGORY
Unknown
INFOHASH
14b9da5f4e3f9d0dcafc85f12117a7ecf8949278
SIZE
10 MB in 0 files
ADDED
Uploaded on 15-07-2015 by our crawler pet called "Spidey".
SWARM
0 seeders & 0 peers
RATING
No votes yet.

Please login to vote for this torrent.


Description

Telugu Fonts TTF by Govt of AP - Full License Complete Set {Team MEGA Exclusive}


Fonts:

Dhurjati Gidugu Gurajada LakkiReddy Mallanna Mandali NATS NotoSansTelugu-Bold NotoSansTelugu-Regular NTR Peddana Ponnala Ramabhadra Ramaraja RaviPrakash SreeKrushnadevaraya Suranna Suravaram TenaliRamakrishna Timmana



Copyright (c) 2015 Andhrapradesh Society for Knowledge Networks (fonts.siliconandhra.org). Copyright (c) 2015, Sergiy Tkachenko (www.4thfebruary.com.ua info@4thfebruary.com.ua), with Reserved Font Names 'Sansus', 'Webissimo'.
This Font Software is licensed under the SIL Open Font License, Version 1.1. This license is copied below, and is also available with a FAQ at: http://scripts.sil.org/OFL


-----------------------------------------------------------
SIL OPEN FONT LICENSE Version 1.1 - 26 February 2015
-----------------------------------------------------------

PREAMBLE
The goals of the Open Font License (OFL) are to stimulate worldwide development of collaborative font projects, to support the font creation efforts of academic and linguistic communities, and to provide a free and open framework in which fonts may be shared and improved in partnership with others.

The OFL allows the licensed fonts to be used, studied, modified and redistributed freely as long as they are not sold by themselves. The fonts, including any derivative works, can be bundled, embedded, redistributed and/or sold with any software provided that any reserved names are not used by derivative works. The fonts and derivatives, however, cannot be released under any other type of license. The requirement for fonts to remain under this license does not apply to any document created using the fonts or their derivatives.




తేనెకన్నా తీయనిది మన తెలుగు భాష. మన తెలుగునుడి భారతదేశంలో ఎన్నదగిన ఒక విశిష్టమైన ప్రాచీన భాష. 2500 ఏళ్ళ పైచిలుకు నుంచీ మనకు లభించే శిలాశాసనాల ఆధారంగా మన భాష ఎంత దృఢమైనదో తెలుస్తుంది. అటు తర్వాత ప్రారంభమైన కావ్య భాష, మన భాషని పోషించి పెంచింది. అటు తర్వాత, వ్యావహారిక భాషోద్యమం మన పలుకుని సామాన్యునికి అందుబాటులోకి తెచ్చింది. ఈ విధంగా ప్రతీ దశాబ్దంలోనూ ఎంతో కొంత నవీనత సంతరించుకుని, అటు ప్రాచీనత, ఇటు ఆధునికత మేళవించుకుని, ప్రస్తుత సాంకేతికయుగంలో, తెలుగు భాష ఒక అంతర్జాతీయ భాష హోదాకి చేరుకుంది. తెలుగు భాషాభివృద్దికి, భాషా పరివ్యాప్తికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.


ఆంధ్రత్వమాంధ్ర భాషా చ నాల్పస్య తపసః ఫలమ్'
తెలుగు వాడిగా పుట్టటం ఒక వరం. తెలుగు భాషను మాట్లాడటం ఎన్నో జన్మల తపఃఫలం.
అటువంటి మన తెలుగుభాష... వెలుగుభాష, తేటతెలుగు-మేటితెలుగు, తేనెలొలికే తెలుగు జానుతెలుగని కీర్తి వహించింది.
అమ్మ అనే మొదటిమాట అందించినభాష ఇదే
తెరపి వెన్నెలల ఆణిముత్యాల సొబగు, పునుగుజవ్వాజి ఆమనిపూలవలపు, మురళిరవళులు, కస్తూరి పరిమళాలు కలిసి ఏర్పడిన భాష. అందుకే ఆ మాధుర్యం.
నన్నయ సుధామయ సూక్తులలో ఓలలాడి.... తిక్కన రణతంత్రపుయుక్తులతో రాటుదేలి, ఎర్రన వర్ణనలతో సొబగులూని, శ్రీనాథుడి రాజసంతో హొయలు నేర్చి, రాయల ప్రౌఢిలో లెస్సపలికి, పోతన భక్తిమాధురిలో ఒదిగిపోయి... నేటివరకూ కవుల కలాల్లో తెలుగుప్రజల గళాల్లో చైతన్యం నింపిన భాష... జాతికి జాగృతి నందించిన భాష.
'విశ్వశ్రేయః కావ్యమ్' అని చాటి చెప్పిన భాష మన తెలుగు భాష.
సుద్దులు చెప్పిన బద్దెన్న, ఆటవెలదుల ఈటెల్ని విసిరిన వేమన్న, పలుకుబడిని తన గళంలో పండించిన అన్నమయ్య మొదలైన కవులు తెలుగువారి కీర్తిపతాకను విశ్వవీథిన ఎగురవేశారు.
మన సంగీతం- ఇంత విశ్వవ్యాప్తం అయ్యిందంటే-అది త్యాగయ్యగారి నాదాల చలువే.
లోకంలో భక్తి ఇంతగా పెరగడానికి పోతన్నగారి భాగవతం చలువే.
తెలుగుశిల్పం ఇంతగా ఖ్యాతిని పొందిందంటే- దానికి కారణం జక్కన శిల్పాల చలువే. తెలుగు సాహిత్యాభిరుచి ఇంతగా దిగంతాలకు వ్యాపించడానికి శ్రీకృష్ణదేవరాయల రాసిక్యం చలువే.
ఒక్క సత్యవాక్యం.. వందమంది కొడుకుల కంటే గొప్పదని చాటిచెప్పిన మహాభారతం ప్రపంచసాహిత్యంలోనే నభూతోనభవిష్యతి. పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట.. అని నిష్కామకర్మకు ప్రతీకగా నిలిచిన భాగవతమూ ఒక్క తెలుగు వారికే సొంతం.
మొఘల్ సామ్రాజ్యవీథుల్లో తన కవితాసౌరభాల్ని వెదజల్లిన జగన్నాథపండితరాయలు మన తెలుగువాడే.
విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన రాయసోదరులూ తెలుగువారే.
రాజాధిరాజుల చేత పల్లకి మోయించుకొన్న పెద్దన తెలుగువాడే.
కాళిదాసకృతులకు వాఖ్యానం వెలయించిన మల్లినాథసూరి మన తెలుగువాడే..

Discussion

Comments 0

Post Your Comment

Torrent Files (Unavailable)

Please check back later to get a list of all files included in this torrent.

Alternative Torrents for 'Fonts TTF by Govt of AP Full License Complete Set'.

There are no alternative torrents found.